Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్‌కు సర్జరీ... ఆమెకు ఏమైందంటూ అభిమానుల్లో చర్చ!!

ఠాగూర్
ఆదివారం, 13 జులై 2025 (15:10 IST)
సినీ నటి రేణూ దేశాయ్‌కు చిన్నపాటి సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. "సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ సర్జరీ తర్వాత అన పేర్కొనడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రేణూ దేశాయ్ తనకు ఏ సర్జరీ జరిగింది. ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారో వంటి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. 
 
కాగా, పవన్ కళ్యాణ్‌తో 2012లో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ చాలా కాలం పాటు సినీ  పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. రవితేజ నటించిన "టైగర్ నాగేశ్వర రావు" చిత్రంతో ఆమె మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments