Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయను మోసం చేసిన క్లాతింగ్ వెబ్‌సైట్

ఠాగూర్
ఆదివారం, 13 జులై 2025 (13:51 IST)
తెలుగు యాంకర్ అనసూయను ఓ క్లాతింగ్ వెబ్‌సైట్‌ మోసం చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్‌ చేసిన వస్తువులు పంపించకుండా తనను మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ వేసిన దుస్తులను ఇప్పటివరకూ పంపలేదని మండిపడ్డారు. ఈ మేరకు అనసూయ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది.
 
దాదాపు నెలరోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తులకు అనసూయ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఆ దుస్తులను సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించింది. అయితే, నెల రోజులు గడిచినా తన ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని, ఈ విషయంపై సదరు వెబ్‌సైట్ నిర్వాహకులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు పంపించకుండా, ఇటు డబ్బులు తిరిగి చెల్లించకుండా డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 
 
సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని ట్రిపుల్ ఇండియా వెబ్ సైట్ నిర్వహకులపైమండిపడింది. ఈ విషయంపై తాను స్పదించకూడదని అనుకున్నానని, కానీ, మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments