Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్

రేణూ దేశాయ్ అంటే చటుక్కున పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే పిలిచేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇది మామూలే. ఐతే ఇటీవల తనకు ఓ తోడు కావాలని వుందనీ, తను కూడా పెళ్లాడాలనుకుంటున్నట్లు రేణూ దేశాయ్ చెప్పడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. దుర్భాషలాడుతూ కామెంట్లు పెట

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (12:38 IST)
రేణూ దేశాయ్ అంటే చటుక్కున పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే పిలిచేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇది మామూలే. ఐతే ఇటీవల తనకు ఓ తోడు కావాలని వుందనీ, తను కూడా పెళ్లాడాలనుకుంటున్నట్లు రేణూ దేశాయ్ చెప్పడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. దుర్భాషలాడుతూ కామెంట్లు పెట్టారు. ఈ నేపధ్యంలో ఆమె తన భావాలను పలు మీడియా ఛానళ్లతో పంచుకున్నారు. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా ఆమె తన భావాలను పంచుకున్నారు.
 
పవన్ కల్యాణ్ తను ఎందుకు విడాకులు తీసుకున్నామన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న అనీ, దాన్ని చెప్పాలంటే ఒక రోజంతా పడుతుందని చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడే దాని గురించి చెప్పదల్చుకోలేదనీ, తను వృద్ధురాలు అయిన తర్వాత తన జీవిత చరిత్రలో తెలుపుతానని పేర్కొన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్‌ను చూడగానే ప్రేమలో పడిపోయినట్లు వెల్లడించారు.
 
పవన్ కళ్యాణ్ విడాకుల సమయంలో తనకు పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తను ఆయన దగ్గర్నుంచి డబ్బులేమీ తీసుకోలేదని అన్నారు. ఇకపోతే తను పవన్ కళ్యాణ్‌తో విడిపోయినందుకు ఎన్నిరోజులు కూర్చుని ఏడ్వాలి... సంవత్సరమా... రెండేళ్లా... వదిలేశా. కాస్త రిలీఫ్ ఫీలయ్యాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఐతే పెళ్లి కాకుండానే చచ్చిపోతానేమోనని భయంగానూ వుంది అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments