సిద్ శ్రీరామ్ పాడిన నా చెలివే సాంగ్ విడుదల

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:02 IST)
Chakori
నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా `చకోరి`. ఈ చిత్రం నుంచి తాజాగా నా చెలివే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా నోయల్ సీన్, మెహబూబ్ అందులో కనిపించారు. 
 
లీండర్ లీ మార్టీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్రన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మాయ చేసారు సిద్ శ్రీరామ్. నా చెలివే అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న చకోరి సినిమాకు ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments