ఆర్డీఎక్స్ లవ్‌ నుంచి కొత్త ట్రైలర్.. అక్టోబర్ 11న విడుదల (వీడియో)

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (12:58 IST)
ఆర్డీఎక్స్ లవ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో వెరైటీగా రొమాన్స్‌తో పాటు యాక్షన్ కూడా పండిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌తో సంబంధం లేకుండా టీజర్‌ను అదరగొట్టాడు దర్శకుడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు.
 
శంకర్ భాను దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఆర్డీఎక్స్ లవ్ నుంచి కొత్త ట్రైలర్ వచ్చింది. ఆర్డీఎక్స్ లవ్  సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments