Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ మిస్టర్ బచ్చన్ యాక్షన్ ఎపిసోడ్ షురూ

డీవీ
మంగళవారం, 26 మార్చి 2024 (18:59 IST)
Ravitej, bhgyasri
దర్శకుడు హరీష్ శంకర్ రవి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. రవితేజ  'మిస్టర్ బచ్చన్' నుంచి  యాక్షన్ ఎపిసోడ్ తీయనున్నట్లు వెల్లడించారు. లక్నోలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే కరైకుడి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు  తాజాగా  యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
  
ఆయన విశేషాలను బట్టి ఓ పవర్ ఫుల్ హై ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ల  లక్నోలో జరుగుతుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఆ మధ్య రిలీజ్ చేసిన రొమాంటిక్ పోస్టర్ లో రవితేజ, భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments