Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ మోట‌ల్‌లో రావణాసుర ఎంట్రీ - ఫరియా అబ్దుల్లాతో సెల్ఫీ

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:01 IST)
Ravi Teja, Faria Abdullah, Sudhir Varma and others
రవితేజ న‌టిస్తున్న తాజా సినిమా `రావణాసుర`. క‌రోనాకుముందు మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. ఈరోజు సెకండ్ షెడ్యూల్ ప్రారంభించారు. దుబాయ్‌లో ర‌వితేజ బ్లాక్ క‌ల‌ర్ కారులో వ‌చ్చి దిగుతూ స్టార్ హోట‌ల్‌లోకి వెళుతున్న వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆయ‌న న‌డ‌చుకుంటూ నేరుగా హోట‌ల్‌లోని లొకేష‌న్‌కు వెళ్ళారు. అక్క‌డ చిత్ర యూనిట్‌తో సెల్ఫీ దిగి దానిని ర‌వితేజ పోస్ట్ చేశాడు. జాతిర‌త్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌తో కలిసి ర‌వితేజ కనిపించాడు.
 
ఈ సినిమా  జనవరి 17న సెట్స్‌పైకి వెళ్లింది. అభిషేక్ పిక్చర్స్ నిర్మాత అభిషేక్ నామా నిర్మాత‌. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'చి ల సౌ' నటుడు సుశాంత్‌కు నెగెటివ్ రోల్ వచ్చింది. ఇంకా అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, దక్షనాగార్కర్‌, పూజిత పొన్నాడ 'రావణాసుర'లో కథానాయికలు. "ప్రతి నటీమణులకు సమానమైన ముఖ్యమైన పాత్ర ఉంది" అని మేకర్స్ ఈ రోజు స్పష్టం చేశారు. 
 
సెప్టెంబ‌ర్ 30 విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments