Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన్న, ఫ్లాప్ సినిమా అయినా హిట్టవ్వాల్సిందే

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (19:20 IST)
సాధారణంగా సినీ పరిశ్రమలో వరుసగా హిట్లు సాధిస్తుండటం.. ఫెయిలయ్యే సినిమా కూడా విజయవంతం అవ్వడం.. అది కూడా హీరో.. లేకుంటే హీరోయిన్ వల్ల జరిగితే ఇంకేముంది వారిని అదృష్ట దేవత అని గానీ లేకుంటే అదృష్టవంతుడో అని అంటుంటారు. అయితే అలాంటి పేరుతో ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంటోంది రష్మిక మందన.
 
ఛలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసిన రష్మిక ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. వరుస హిట్లతో రష్మిక దూసుకుపోతోంది. అదృష్టమంటే రష్మికాదేనని మొదట్లో అన్న వారు ఉన్నారు. ఇప్పుడైతే ఏకంగా అదృష్టదేత రష్మిక అంటున్న వార లేకపోలేదు. ఎందుకంటే వరుసగా విజయాలే.
 
అది కూడా భారీ విజయాలతో దూసుకుపోతోంది రష్మిక. భీష్మతో కూడా ఒక భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో రష్మిక ఇప్పుడు తెలుగుసినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య ఛలో సినిమా ఫంక్షన్ కు చిరంజీవి వెళ్ళారు. అప్పుడు రష్మికను చూశారు. ఆ తరువాత గీత ఆర్ట్స్ పతాకంపై గీత గోవిందం సినిమాకు వెళ్ళారు..అక్కడ రష్మికే ఉంది. అలా ఎక్కడ చూసినా రష్మికే ఉందంటూ చిరంజీవి చెప్పిన మాటలు సినీపరిశ్రమలో అందరికీ నవ్వు తెప్పించింది.
 
చిరు ఒక్కరే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఇదే చెప్పారు. డెడికేటెడ్ వ్యక్తి రష్మిక అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. నీకు మంచి లక్కు ఉంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి..కాదు కాదు.. అదృష్టదేవతవి నువ్వే అంటూ రష్మికను పొగడడంతో అందరూ ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఇదంతా భీష్మ సినిమా విజయవంతంలోనే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments