Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో కేక పుట్టిస్తానంటున్న రష్మికా మందన...

Webdunia
శనివారం, 6 జులై 2019 (14:02 IST)
మహేష్ బాబు, బన్నీ సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉన్న రష్మికను కోలీవుడ్లో ఒక సినిమాకు తీసుకున్నారట తమిళ సూపర్ స్టార్. దీంతో రష్మిక కోలీవుడ్లో కూడా దూసుకుపోతానంటోంది. రష్మికకు ఇప్పుడు యూత్‌లో ఎంతో క్రేజ్ ఉంది. గీత గోవిందంలో మేడంగా మురిపించిన రష్మికకు కన్నడ నాట కూడా బోలెడంత పాపులారిటీ. అంటే... సౌత్ ఇండియాలో ఆమెకు క్రేజ్ ఉంది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నారు.
 
రష్మిక ఇప్పటికే కార్తి సరసన ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ సరసన ఆమెను తీసుకుంటున్నారు. రజినీకాంత్ తరువాత అంత క్రేజ్ ఉన్న హీరో విజయ్. ఈ యేడాది చివరలో విజయ్ మరో సినిమాలో చేయబోతున్నాడు. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments