Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టున్నారు... రష్మీకి నెటిజన్ సలహా

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీకి ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చారు. పలు ప్రోగ్రాముల్లో యువ నటుడు, యాంకర్‌ సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా, 'జబర్దస్త్' కార్యక్రమంలో వీరిద్దరూ ఎంతో సన్నిహ

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:15 IST)
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీకి ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చారు. పలు ప్రోగ్రాముల్లో యువ నటుడు, యాంకర్‌ సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా, 'జబర్దస్త్' కార్యక్రమంలో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ తమ మధ్య ఏదో ఉన్నట్టుగా చెపుతున్నారు.
 
ఈనేపథ్యంలో ఇటీవల ప్రసారం అయిన ఓ షోలో వారిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు కూడా చూపించారు. కాగా, ట్విట్టర్‌లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి కోపం తెప్పించాడు. 'సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు.
 
దీనిపై స్పందించిన 'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌‌లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు' అని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments