Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐలవ్ యు అంటూ ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:50 IST)
సుధీర్, రష్మిల ప్రేమాయణం ఇప్పటిది కాదు. ఎన్నో యేళ్ళుగా సాగుతోంది. అసలు వీరిద్దరి మధ్య లవ్ గురించి గత తొమ్మిదేళ్ళుగా చర్చ జరుగుతోంది. అయితే వీరు ఎప్పుడూ ప్రేమను చెప్పుకోలేదు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నట్లు బహిర్గతం చేసుకోలేదు.
 
కానీ వీరు ప్రేమలో ఉన్నారని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా ఒక ఛానల్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరు కలవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. మీరిద్దరు నేరుగా ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యాతలు ప్రశ్నిస్తే ఇద్దరూ పైకిలేచారు.
 
ఒకరికొకరు ఐలవ్ యు అంటూ చెప్పుకున్నారు. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇది కాస్త బుల్లితెరపైన సెన్సేషన్‌గా మారుతోంది. సుధీర్ తనలోని ప్రేమను చెబుతూ తొమ్మిదేళ్ళ పాటు ఈ ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. 
 
రష్మి నాకు సర్వస్వం. ఆమంటే నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్. రష్మి మాట్లాడమంటే మాత్రం ఆమె అతని ముఖాన్ని చూస్తూ నవ్వుతూ ఉండిపోయింది. అంటే సుధీర్‌ను ఎంతగా ప్రేమిస్తున్నానన్న విషయం చాలా సింపుల్‌గా కళ్ళతోనే సైగ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments