Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరలు చాస్తోన్న కరోనా... నటి మాలా శ్రీ భర్త మృతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (09:19 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
 
అయితే తాజాగా తమిళ, కన్నడ, తెలుగు భాషాలలో ప్రముఖ హీరోయిన్‌గా రాణించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి మాలా శ్రీ భర్త.. సినీ నిర్మాత కునిగల్ రాము (52) కరోనా కారణంగా మరణించారు. 
 
వారం కింద కరోనా పాజిటివ్ రాగా.. బెంగుళూర్ నగరంలోని మత్తికెరెలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
 
తమకూరు జిల్లా కునిగల్ కు చెందిన రాము.. కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. వీరికి ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక రాము మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments