వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇదిగో అంటున్న రామ్‌గోపాల్‌ వర్మ

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (13:56 IST)
vyuham sencor
దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం వై.యస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం ‘‘ వ్యూహం’’. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ అధికారులు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ‘‘వ్యూహం’’ సినిమా గురించి ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తానికి రీ– సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన ట్వీట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా తెలిపారు. 
 
చెడ్డ కుర్రాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్‌ చేస్తూ సెన్సార్‌ సర్టిఫికెట్‌తో తన ఫోటోను జత చేశారు ఆర్జీవి. ఈ ఫోటోలో సినిమా రెండుగంటల ఆరు నిమిషాలు నిడివి ఉన్న  ‘వ్యూహం’ సినిమాకు యూ సర్టిఫికెట్‌ను కేటాయించింది సెన్సార్‌బోర్డు. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై ఈ దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments