Webdunia - Bharat's app for daily news and videos

Install App

Apsara Raniకి వర్మ బర్త్ డే విషెస్, త్వరగా గోవా రమ్మంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (22:56 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా విజృంభించినా... అంతకంటే మరీ విజృంభించి వరుసగా సినిమాలు తీస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్... ఇలా వరుసగా సినిమాలను విడుదల చేసారు.
 
ఇటీవలే అల్లు, అర్నాబ్ అనే టైటిల్స్‌తో సినిమాలు తీస్తా అని ఎనౌన్స్ చేసారు. తాజాగా.. మరో సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకి డేంజరస్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇది ఒక లెస్బియన్ క్రైమ్ యాక్షన్ లవ్ స్టోరీ అని వర్మ తెలియచేసారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
మరి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో కానీ ఇవాళ జనవరి 12న పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న అప్సరా రాణికి విషెస్ చెపుతూనే త్వరగా గోవా వచ్చేయ్.. షూటింగ్ చేయాలంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం: తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌కు ఇదో లెక్కా? (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం