Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవ చేస్తున్న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:54 IST)
ramcharan
కోవిడ్ 19 మ‌హ‌మ్మారి స‌మయంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న అభిమాన సేవ కార్య‌క‌ర్త‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ వారు త‌గు విధంగా స్పందించి సేవ చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన విష‌యాల‌ను, మీరు చేస్తున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాను. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో సామాన్యుడికి సేవ చేయ‌డం నుంచి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌లో మీరు అంకిత భావంతో ప‌నిచేశారు.
 
ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు వోర్చి ఎంద‌రికో సాయం చేసిన మీ అంద‌రికీ పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దానితోపాటు అభిమానులు ఏఏర‌కంగా ఎవ‌రు ఎలా స్పందించారో చిన్న క్లిప్పింగ్ కూడా పోస్ట్ చేశారు. చిరంజీవి ఆక్సిజ‌న్ బేంక్ నుంచి సామాన్యుడికి నిత్యావ‌స‌ర స‌రుకులు ఇచ్చే క్లిప్పింగ్ అందులో వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments