Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమ్మక్ చంద్ర, మేఘనా చౌదరిల బరితెగింపు?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (11:10 IST)
రాబోతున్న కొన్ని సినిమాల పరిస్థితి చూస్తే, ఆ సినిమా చూసి వచ్చేవాళ్లు... ఫలానా సినిమా చూసి వస్తున్నాం అని పరాయివాళ్లతో కాదు కదా... చివరికి ఇంట్లో వాళ్లకు కూడా చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతారేమోననిపిస్తోంది... రోజురోజుకీ తెలుగు సినిమాల పరిస్థితి చూస్తూంటే చుట్టూ జనం ఉన్నారని కాస్తో కూస్తో సిగ్గు పడుతూ చేసే రికార్డింగ్ డ్యాన్స్‌లే మేలేమోనని అనిపిస్తోంది. 
 
‘ఏడు చేపల కథ’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో న్యూడ్‌గా నటించి 14 మిలియన్ వ్యూస్‌ని రాబట్టేసిన మేఘనా చౌదరి.. హీరోయిన్‌కి తక్కువ శృంగార తారకి ఎక్కువ అన్న రీతిలో రెచ్చిపోయి నటించిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఇంతవరకూ అందాలను ఆరబోయడం మాత్రమే చూసి ఉంటారు.. కానీ ఈ పాటలో ఆరబోయడానికి ఇక ఏమీ లేవు అన్నట్టుగా మేఘనా చౌదరి మొత్తం చూపించేసింది అంటున్నారు. కాగా... ‘రామసక్కనోళ్లు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సతీష్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ బూతు కళాఖండానికి రాజ్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు.
 
నాలుగున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట.. ఓ చిన్న సైజ్ బ్లూఫిల్మ్‌గా ఉంది. ‘నాలో ఏదో తీయగా’ అంటూ మేఘనా చౌదరి, చమ్మక్ చంద్రలు కామక్రీడలో తేలిపోయారు. ముఖ్యంగా మేఘనా చౌదరి అంగాంగ ప్రదర్శనతో రెచ్చిపోయి నటించింది. ప్రస్తుతం మేఘనా చౌదరి, చమ్మక్ చంద్ర కామకేళి.. ‘నాలో ఏదో తీయగా’ పాట రసికరాయుళ్లను తట్టిలేపే విధంగా ఉండటంతో వైరల్‌గా మారింది. 
 
అసలు చమ్మక్ చంద్ర హీరో ఏంటో.. అతనికి మేఘనా చౌదరి హీరోయిన్ ఏంటో.. ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్‌ ఏంటో అంటూ తలలు పట్టుకోవడం నెటిజన్ల వంతుగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్, వైజాగ్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

Revanth Reddy: రాఖీ సావంత్‌తో కేసీఆర్‌ను పోల్చిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments