Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న కంటే చెల్లినే అత్యంత కిరాతకురాలు : వర్మ ట్వీట్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:21 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు, ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని తెలుగు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రతి ఒక్కరికీ అర్థమైనట్టే ఉన్నప్పటికీ అందులో నిగూడార్థం ఉంటుంది. ఇపుడు వర్మ చేసిన ట్వీట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
'కిమ్ జొంగ్ ఉన్ చనిపోయాడనీ, అతని స్థానంలో ఆయన సోదరి అధికారం చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె అతనికంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం ఫస్ట్ లేడీ విలన్‌ని చూస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ కాబోతోంది' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్థం ఏమిటో అర్థమయ్యే ఉంటుందిగా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments