Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రాజుగారి గది 2'' నాకు స్పెషల్.. అందరికీ ధన్యవాదాలు: నాగార్జున

రాజుగారి గది 2 చిత్రాన్ని ప్రేమతో ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని అక్కినేని నాగార్జున స్పందించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 చిత్రం మంచి టాక్ సంపాదించుకోవడంపై నాగార్జున స్ప

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (15:30 IST)
రాజుగారి గది 2 చిత్రాన్ని ప్రేమతో ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని అక్కినేని నాగార్జున స్పందించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 చిత్రం మంచి టాక్ సంపాదించుకోవడంపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య-సమంత పెళ్లి వేడుకలో నాగార్జున, సమంత ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ... రాజు గారి గది 2లో తనకు చాలా స్పెషల్ అన్నాడు. పెళ్లయిన తర్వాత కోడలు సమంత ఒక హిట్ తీసుకొచ్చిందని చెప్పుకునేలా ఉండాలని.. ఆ సమయం తప్పకుండా వస్తుందని నాగార్జున ఆకాంక్షించాడు. 
 
డైరక్టర్ ఓంకార్‌కు సినిమా మీద విపరీతమైన ప్రేమ అని.. అనుకున్నది సరిగ్గా వచ్చేవరకు అందరిని చావబాదాడు. తాను సాధారణంగా ఎప్పుడు చిరాకు పడను. కానీ ఓంకార్ మీద చికాకు పడ్డానని.. షూటింగ్ పూర్తయ్యాక చివరి రోజు ఓంకార్‌కు తనకో దండం అయ్యా బాబు అని నాగార్జున తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments