Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజావిక్రమార్కగా కార్తికేయ - ట్రైలర్‌ను రిలీజ్ చేసిన హీరో నాని

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:45 IST)
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించారు. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, రొమాంటిక్ యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తాజాగా ఈ సినిమా నుంచి నాని చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. ముఖ్యమైన పాత్రలన్నింటి కాంబినేషన్లోని సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. లవ్.. యాక్షన్.. కామెడీని కలిపి అల్లుకున్న కథగా ఈ సినిమా కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 
"ఎలకను పట్టుకోవాలంటే వెనకబడనక్కర లేదురా.. ఎరగా ఉల్లిపాయను పెడితే చాలు", "నువ్వు తెలివైనవాడివని అనుకునేలోపే ఎంత ఎదవ్వో గుర్తు చేస్తావ్" అనే డైలాగులు సరదాగా అనిపిస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments