Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టు చికెన్ కూర వండిన హీరోయిన్ రష్మిక మందాన

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (17:25 IST)
మెగా కోడలు ఉపాసన స్టార్ట్ చేసిన ‘‘యువర్ లైఫ్’’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక గెస్ట్ ఎడిటర్‌గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్‌కు చెబుతూ, ఆరోగ్యకరమైన రెసిపీలను వండుతూ తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తోంది.
 
తాజాగా చికెన్‌తో ‘‘కోళి పుట్టు’’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన, నటిగానే కాకుండా చెఫ్‌గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదనీ, మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే.. రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీగా ప్రశంసించింది ఉపాసన కొనిదెల. ఇలా రష్మిక, ఉపాసన సరదా సంభాషణలతో ఈ వీడియో ఇప్పుడు నెట్లో సందడి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments