Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం ఇమేజ్ సంగతి దేవుడెరుగు, ముందు ప్రజల ప్రాణాలను కాపాడండి: అనుపమ్ ఖేర్

Webdunia
గురువారం, 13 మే 2021 (12:27 IST)
ముంబై: దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం ప‌లు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్ర‌ధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించే న‌టుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు త‌న గొంతు మార్చారు.

కోవిడ్ సెకెండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని, దేశంలో జ‌రుగుతున్న అల్ల‌క‌ల్లోలానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. దేశానికి ఇమేజ్ సృష్టించడం కంటే ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని, దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ప్రతిరోజూ కరోనా కార‌ణంగా నాలుగు వేల మంది వ‌ర‌కూ మరణిస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు వస్తున్నాయన్నారు. ఆరోగ్య సంక్షోభాన్ని చ‌క్క‌దిద్ద‌డంలో కొంత లోపం జరిగిందని విమ‌ర్శించారు. అయితే దీనిని ఇత‌ర‌ పార్టీలు తమ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం సరికాద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments