Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప తో అవార్డు అందుకోవడం డబుల్ అచీవ్ మెంట్ : అల్లు అర్జున్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (17:13 IST)
69th National Film Award receiveng from President Draupadi Murmu
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల' వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడు అయ్యారు. ఢిల్లీ లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సంధర్భంగా పుష్ప సినిమా లోని యాక్షన్ సీన్స్ ప్రదర్శించారు. అందులో తగ్గేదేలే .. డైలగ్ తో ముగించారు.. అంతరం అల్లుఅర్జున్ స్టేజి పైకి ఎక్కుతుండగా బాలీవుడ్ నటులు ఫోన్ లో వీడియో తీశారు. ఈ ఆందమైన క్షణాలను ఆలు అరవింద్, స్నేహారెడ్డి సంతోషంగా ఆస్వాదించారు.

అల్లు అర్జున్ గురించి యాంకర్ పరిచయమా చేస్తూ, కరప్షన్ పై పోరాడిన వీరుడు అంటూ పరిచయం చేశారు. పుష్ప తో అల్లు అర్జున్ అవార్డు జ్యూరీ మనసులు దోచుకున్నాడు అని తెలిపారు. అనంతరం నేషనల్ ఛానల్ డి.డి. తో మాట్లాడుతూ, జాతీయ అవార్డు గెలుచుకోవడంపై అల్లు అర్జున్ స్పందన వెలకట్టలేనిది.  "ఈ క్షణం మాటలకు అతీతమైనది. నేను నిజంగా వినయపూర్వకంగా గౌరవించబడ్డాను.. కమర్షియల్ సినిమాలో నాకు ఈ అవార్డు రావడం డబుల్ అచీవ్ మెంట్.. అంటూ,, ఓ డైలాగే చెప్పమనగానే, తగ్గేదేలే .. అంటూ చూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments