Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్.. నీ గుడి ఎనక నా స్వామి డివిడిలున్నాయి ఉన్నాయి.. జాగ్రత్త.. ఎవరు?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (20:31 IST)
ఈ మధ్యకాలంలో యువ నటుడు నిఖిల్ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిపోతున్నాడు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలోని నిర్మాత లేకుంటే దర్సకుడో లేకుంటే సినిమా టీంలోని ఎవరో ఒకరితో రచ్చ పెట్టుకోవడం నిఖిల్‌కు అలవాటుగా మారిపోయింది. తాజాగా నిఖిల్ ఒక నిర్మాతపై విరుచుకుపడ్డాడు. నట్టి కుమార్ అనే ప్రముఖ నిర్మాత ప్రముఖ హీరో జగపతిబాబును పెట్టి ముద్ర అనే సినిమాను తీశాడు. ఈ సినిమా రిలీజైంది.
 
సినిమా రిలీజైన తరువాత నిఖిల్, నిర్మాత నట్టికుమార్‌కు మధ్య వార్ ప్రారంభమైంది. ఈ సినిమా పేరు తనది అంటూ అంటే కాదు ట్యాగ్ కూడా తమ సినిమాలోని వాటిని కాపీ కొట్టరాంటూ నిఖిల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. దీంతో రచ్చ మొదలైంది. 
 
నిఖిల్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని.. తమ సినిమా పేరును ఎప్పుడో ప్రకటించామని, అప్పుడు ప్రశ్నించని నిఖిల్ సినిమా విడుదలైన తరువాత మాట్లాడటం ఏమిటంటున్నాడు నిర్మాత నట్టి కుమార్.
 
అంతేకాదు నిఖిల్ ఎక్కువగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోవాలో, కొన్ని ప్రాంతాల్లో నిఖిల్ అసభ్యకరమైన ఫోటోలతో పాటు గుడి ఎనుక నా స్వామి పనులకు సంబంధించిన డివిడిలు తన వద్ద ఉన్నాయని అదంతా మీడియా ముందు ఉంచుతానని హెచ్చరించాడు నట్టి కుమార్. వీరిద్దరి మధ్య జరుగుతున్న వాగ్యుద్థం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments