Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు బర్త్‌డే గిఫ్ట్ .. పబ్లిక్‌గా లిప్ టు లిప్ కిస్ పెట్టిన ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈమె అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను వచ్చే యేడాది పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజర

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:34 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈమె అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను వచ్చే యేడాది పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరయ్యారు.
 
ఇదిలావుంటే, తనకు కాబోయే భర్తకు ప్రియాంకా చోప్రా పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చి ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ స్టంట్ లాస్ ఏంజిల్స్‌లోని బేస్‌బాల్ స్టేడియంలో జరిగింది. నిక్ జోనస్ ఆదివారం 26వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. స్టేడియంలో జరిగిన ఆ బర్త్‌డే ఈవెంట్‌కు ప్రియాంకా కూడా హాజరైంది. బర్త్‌డే కేక్ కోసిన తర్వాత నిక్ జోనస్.. అందర్నీ కలిశాడు. 
 
అయితే స్టేజ్ మీదున్న ప్రియాంకా కూడా తన బాయ్‌ఫ్రెండ్ నిక్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది. చాలా సిగ్గుపడుతూ నిక్ పెదవులపై ప్రియాంకా లిప్ కిస్ ఇచ్చింది. ఇటీవల ముంబైలో ప్రియాంకా నిక్‌లు రోకా సెర్మనీ జరుపుకున్నారు. ఆ టైమ్‌లో రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్ అయ్యాయి. వచ్చే ఏడాది అమెరికాలోనే నిక్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రియాంకా ఈమధ్యే వెల్లడించింది. ఆ ఇద్దరూ కొన్ని నెలల క్రితం లండన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments