సోషల్ మీడియా యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత ఇంటర్నేషనల్ ఫిగర్ ప్రియాంక చోప్రా త్వరలోనే హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్‌ను పెళ్లాడనుంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. త్వరలో పెళ్లి

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (18:22 IST)
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత ఇంటర్నేషనల్ ఫిగర్ ప్రియాంక చోప్రా త్వరలోనే హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్‌ను పెళ్లాడనుంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక చోప్రా.. కొత్త వ్యాపారం మొదలెట్టింది.


నటిగా, గాయనిగా, నిర్మాతగా రాణించిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు చేస్తున్న వ్యాపారాలే కాకుండా కొత్తగా డేటింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూఎస్ కోడింగ్ స్కూల్ అనే సంస్థలో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టింది.
 
ప్రస్తుతం బంబుల్ డేటింగ్ సోషల్ మీడియా యాప్‌ భారత్‌లో ప్రవేశపెట్టే దిశగా ప్రియాంక పెట్టుబడి పెట్టింది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. లింగ వివక్ష లేకుండా మెరుగైన సమాజం కోసం తమ వ్యాపారాలను విస్తరిస్తున్న.. రెండు సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా వుందని చెప్పుకొచ్చింది. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా తొలుత చాట్ చేసే అవకాశం మహిళలకే వుంటుందని ప్రియాంక వెల్లడించింది. ఈ యాప్ కొన్ని నెలల్లో భారత్‌లో ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments