Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (16:58 IST)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయిన ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరోయిన్‌కి ప్రస్తుతం సినీ అవకాశాలతో పాటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయి. 
 
కన్నుగీటడం.. చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ మెరుపు మెరిసింది. ఆ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments