Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవన్ సరసన అనుష్క.. మరో యేడాది పెళ్లి లేనట్టేనా?

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (16:41 IST)
టాలీవుడ్ లేడీ అబితాబ్ అనుష్క శెట్టి ఓ చిత్రంలో నటించనుంది. 'భాగమతి' తర్వాత ఆమె సంతకం చేసిన ప్రాజెక్టు ఇదే. ఈ చిత్రంలో హీరో మాధవన్‌ కాగా, చిత్రానికి "వస్తాడు నా రాజు" అనే చిత్ర ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌పై నిర్మించనున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథనందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్ సరసన అనుష్క నటించనుంది. 2019లో అమెరికాలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. సుబ్బరాజు కీలక పాత్ర పోషించనున్నారు.
 
కొత్త చిత్రానికి అనుష్క కమిట్ కావడంతో అనుష్కకు ఈ యేడాది కూడా పెళ్లిలేనట్టుగానే చెప్పొచ్చు. అయితే, 'బాహుబలి' హీరో ప్రభాస్ మాత్రం 2019లో పెళ్లి పీటలెక్కడం ఖాయంగా తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments