ప్రధాని మోడీని సోషల్ మీడియాలో నిలదీసిన ప్రకాష్ రాజ్

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:12 IST)
Prakash Raj
ఆల్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా సామాజిక వేత్తగా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటాడు. ప్రధాని మోదీపైనా, బిజెపి పైనా పలు సందర్భాలలో బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా పార్లమెంట్ లో పూజాలు, హోమాలు చేయడంపై ఆయన స్పందించారు. మనది హిందూ దేశం. అన్ని మతాల వారు వున్నారు. అందులో పార్లమెంట్ లో అన్ని మతాలవారిని గౌరవించాలి. కానీ అక్కడ పూజలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ముర్మురు గారు చెప్పారా?
 
పార్లమెంట్ మా హౌస్. మనందరి హౌస్. ఇక్కడ నుంచి అందరం అక్కడికి మేథావులను పంాపం. ప్రశ్నించడానికి ఇదే సమరైన సమయం. అలాగే, పదకొండు రోజులపాటు టెంపుల్ రన్నింగ్ లో వున్నారు. దేశానికి ప్రదాని లేకుండా నడిచింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు? రిజైన్ చేసి హాయిగా మీ ఇంటిలో హోమాలు, పూజలు చేసుకోండి. ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశానికి మీరేం చేశారని? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మరి దీనికి బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.... మోటార్ బైక్ సీటు కింద నాగుపాము (video)

Montha To Hit AP: ఏపీలో మొంథా తుఫాను.. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments