ప్రదీప్ పెళ్లి చూపులు ఓవర్.. జ్ఞానేశ్వరి విన్నర్.. ఇక డుం డుం డుం.. ఎప్పుడు?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (14:54 IST)
యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో ముగిసింది. 14 మంది అమ్మాయిలతో జరిగిన ఈ షోలో జ్ఞానేశ్వరీ తన హస్కీ వాయిస్‌తో ప్రదీప్‌ను కట్టిపడేసింది. యాంకర్ ప్రదీప్ అన్నా... అతడి యాంకరింగ్ అన్నా చాలామంది చాలా చాలా ఇష్టంగా చూస్తారు.


అలాంటిది.. పెళ్లి చూపులు షోలో ఆయన సిగ్గుపడుతూ కనిపించి.. చివరికి జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకునేందుకు ఎంపిక చేశారు. ప్రదీప్‌ను ఓర కంటితో చూస్తూ.. అతనిని ఇబ్బంది పెట్టి.. జ్ఞానేశ్వరి ఓవరాక్షన్ చేస్తుందని.. విమర్శలు ఎదుర్కొన్న జ్ఞానేశ్వరి.. పెళ్లిచూపులు షో విజేతగా నిలిచింది.
 
రీతు చౌదరి, దీనా కృపా, మౌనిక, డయానా, చంద్రకళ, దివ్య అశోకరావు డెకాటే, చలిమిశెట్టి దివ్య, నెహా అజ్మల్, కోనేరు రమ్యక్రిష్ణ , అంబాల శ్రేయ , సాహితి, నవ్య సౌజన్య కనకాల, షేక్ షబీనా, జ్ఞానేశ్వరి కందిరేగుల అనే 14 మంది అమ్మాయిలతో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈ షో ఫైనల్‌లో ప్రదీప్ జ్ఞానేశ్వరిని ఎంపిక చేసుకున్నాడు. 
 
అయితే ప్రదీప్ ఈ షోలో ఎంపిక చేసుకున్న జ్ఞానేశ్వరిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని.. గ్రూపులో జ్ఞానేశ్వరితో కనెక్ట్ అయ్యానని.. ఇక సింగిల్‌గా ఆమెతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే జ్ఞానేశ్వరి కూడా ప్రదీప్ తనను వివాహమాడే సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments