Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ట‌ర్ ప్రేమికుడు-గా ప్ర‌భుదేవా

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (17:40 IST)
Mr. Premikudu still
ప్ర‌భుదేవా మిస్ట‌ర్ ప్రేమికుడు గా క‌నిపించ‌బోతున్నారు. ఇద్ద‌రు అమ్మాయిల‌తో ప్రేమ‌లో ప‌డిపోయాడు. అది ఏమిట‌నేది సినిమాలో తెలుసుకోవాల్సిందే. అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్’ త‌మిళ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి  తెలుగులో కి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 
నిర్మాతలు వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి  మాట్లాడుతూ,  ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన `చార్లిచాప్లిన్` చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నాం. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ ని మ‌రోసారి చేయ‌బోతుంది. సినిమాను   ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments