Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ చేతుల మీదుగా ప్ర‌శాంత్ వ‌ర్మ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ జ‌న‌వ‌రి 2న విడుద‌ల‌

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (19:51 IST)
డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న 'జాంబీ రెడ్డి' చిత్రంతో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఇదివ‌ర‌కు స్టార్ యాక్ట్రెస్ సమంత రిలీజ్ చేసిన 'జాంబీ రెడ్డి' ఫ‌స్ట్ బైట్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్ ల‌భించింది. జ‌న‌వ‌రి 2న 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ విడుద‌ల కానున్న‌ది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ వీడియోను ఆవిష్క‌రించ‌నున్నారు.
 
టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం.
 
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ మూవీని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌
మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌
ఎడిటింగ్‌: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments