Webdunia - Bharat's app for daily news and videos

Install App

'థాంక్యూ ఆంటీ' అంటున్న గరుడవేగ హీరోయిన్... ఎవర్నీ?

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించి తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన చిత్రం "పీఎస్‌వీ గరుడవేగ". ప్రవీణ్‌సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌గా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిం

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (11:11 IST)
డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించి తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన చిత్రం "పీఎస్‌వీ గరుడవేగ". ప్రవీణ్‌సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌గా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రిపై టాలీవుడ్ ప్రముఖులు ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల ఓట‌మెరుగ‌ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఈ చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారుడు. ఇక రీసెంట్‌గా 'బాహుబ‌లి' సినిమాతో ఇండియ‌న్ స్టార్‌గా మారిన బాహుబ‌లి ప్ర‌భాస్ త‌ల్లి గ‌రుడ‌వేగ చిత్ర హీరోయిన్ పూజా కుమార్‌ని అభినందించార‌ట‌. 
 
కొన్ని ఎపిసోడ్స్‌‍లో హార్ట్‌ని టచ్ చేసేలా యాక్టింగ్ చేసిందని ప్రశంస‌లు కురిపించార‌ట‌. ఫోన్ చేసి మ‌రీ ఈ అమ్మ‌డిని అభినందించ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంది పూజా. అంతేకాకుండా ప్ర‌భాస్ త‌ల్లికి థ్యాంక్యూ ఆంటీ అంటూ ధ‌న్యవాదాలు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments