Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కేర్ ఆస్పత్రిగా "రాధేశ్యామ్" మూవీ ఆస్పత్రి సెట్‌ : నిర్మాతల ఔదార్యం

Webdunia
సోమవారం, 10 మే 2021 (09:49 IST)
దేశంలో కరోనా వైరస్ భీకర ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఎంద‌రో బ‌తుకులు చిన్నాభిన్నమైపోతున్నాయి. క‌రోనా బారిన పడినవారు వైద్యం అంద‌క ల‌బోదిబోమంటున్నారు. 
 
ఇలాంటి వారికి త‌మవంతు సాయం అందించేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం క‌ట్టారు. తాజాగా 'రాధేశ్యామ్' నిర్మాత‌లు కొవిడ్ బాధితుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వింటేజ్ ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో హాస్పిట‌ల్ సీన్ కోసం 50 సెట్ ప్రాప‌ర్టీల‌ను రూపొందించారు. 
 
ఇందులో బెడ్స్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్, స్ట్రెచ‌ర్స్, మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయ‌ట‌. వీట‌న్నింటిని 9 పెద్ద ట్ర‌క్‌లు ఉప‌యోగించి ఆసుప‌త్రికి చేర్చార‌ట రాధేశ్యామ్ నిర్మాత‌లు. వారు చేసిన ప‌నికి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. కాగా, 'రాధేశ్యామ్' చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ముందుగా ప్రకటించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తేదీన రాధేశ్యామ్ విడుదల కావడం అనుమానమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments