Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరోలతో ఛాన్సులు... డిమాండ్ పేరుతో వసూలు చేస్తున్న పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్‌రాణిగా మంచి గుర్తింపుపొందిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగులో అడుగుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. కానీ, బాలీవుడ్‌లో ఈ అమ్మడు పాచికలు పారలేదు. ఈ క్రమంలో తెలుగునే నమ్ముకుంది. అయితే, తెలుగులో ఆమెకి మళ్లీ ఛాన్సులు రావడం .. నిలదొక్కుకోవడం కష్టమేనని అంతా భావించారు. 
 
కానీ, 'అరవింద సమేత', 'మహర్షి', 'గద్దలకొండ గణేశ్' చిత్రాల విజయాలు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. 
 
'గద్దలకొండ గణేశ్' సినిమా కోసం కోటికిపైగా పారితోషికాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ జోడీగా చేస్తోన్న సినిమా కోసం రూ.2 కోట్లకి పైగా తీసుకుంటోందట. 'అల వైకుంఠపురములో' హిట్ అయితే ఆమె పారితోషికం రూ.3 కోట్లకు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మొత్తంమీద తెలుగులో రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన పూజాహెగ్డే... ఇపుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోందన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments