Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పొన్నియన్‌ సెల్వన్'' పోస్టర్.. కీలక పాత్రల్లో ఐశ్వర్యారాయ్, విజయ్ సేతుపతి

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (19:20 IST)
దర్శకుడిగా మణిరత్నం విభిన్న కథాంశాలను సున్నితంగా తెరకెక్కించడంలో ప్రసిద్ధి. ముఖ్యంగా ఈయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేమికులకు పండుగే అన్నమాట. ఇలాంటి మరెన్నో విభిన్నతలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మణిరత్నం చాలాకాలంగా సక్సెస్‌ను చూడలేకపోతున్నాడు. 
 
చివరగా వచ్చిన నవాబ్ కూడా కొంత ఫర్వాలేదనిపించనా మణిరత్నం మ్యాజిక్ మిస్ అయిందనే టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా ఆయన అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌ విజయ్‌ వంటి భారీ తారాగణంతో రూపొందించాడు.
 
ప్రస్తుతం ఆయన తీస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ 'పొన్నియన్‌ సెల్వన్‌' చారిత్రక సినిమాగా తెరకెక్కుతోంది. విక్రమ్‌ ఇందులో ఓ కథానాయకుడిగా కనిపించనుండగా, విజయ్‌ సేతుపతి, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు, కార్తి, కీర్తి సురేష్, జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
 
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కల్కీ రచించిన చారిత్రక నవల 'పొన్నియిన్‌ సెల్వన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments