Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయిజన్- మోషన్ పోస్టర్ ఆవిష్క‌రించిన‌ సి.కళ్యాణ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (19:49 IST)
C.Kalyan, Shilpika.K, Ravichandran, Ramana
ప్ర‌ముఖ నిర్మాత సి.కళ్యాణ్ "పాయిజన్" మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది తెలుగు ,హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల కాబోతుంది. సి ఎల్ ఎన్ మీడియా నిర్మించిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని ముంబై ,పూణే ,లోనావాలా, హైదరాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీగా చిత్రీకరించారు.
 
నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నాకు బాగా తెలిసిన వాళ్ళు. డైరెక్టర్ రవిచంద్రన్ మా కాంపౌండ్ లో నుంచి వచ్చిన వాడు టెక్నికల్ గా చాలా తెలిసిన‌వాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఈ మూవీ తీశాడు మోషన్ పోస్టర్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. ప్రొడ్యూసర్ శిల్పిక ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలి. హీరో రమణకు ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ మూవీ కావాలి ఆల్ ద బెస్ట్ ఎంటర్ టీంకు అన్నారు.
 
 డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ,నా గురువు సి కళ్యాణ్ గారు విడుదల చేసిన నా మొదటి పిక్చర్ పాయిజన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీస్ జోనర్లో నడుస్తుంది. మూవీ చాలా బాగా వచ్చింది అన్నారు.
 
న‌టీన‌టులుః రమణ, షఫీ ,కమల్, అమిత్ విక్రమ్, మోడల్స్ : సిమ్రాన్ ,శివన్య,, సారిక ,అర్చన, ప్రతీక్ష, తదితరులు
కెమెరాః ముత్తు కుమరన్, మ్యూజిక్ : డి.జె.నిహాల్, ఎడిటర్  : సర్తాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సిరాజ్, నిర్మాతః  శిల్పిక .కె,  క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : రవిచంద్రన్.

సంబంధిత వార్తలు

ఏపీలో కొలువుల జాతర - 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు.. సంతకం చేసిన సీఎం చంద్రబాబు

ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అరెస్టు తప్పదా?

మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్

ప్రజల ధనాన్ని వృధా చేయొద్దు.. జగన్ ఫోటోతో వున్న కిట్లు ఇచ్చేయండి..

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments