Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య‌లో పూజా హెగ్డే లుక్ వ‌చ్చేసింది

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (19:36 IST)
Pooja Hegde Look
బుధ‌వారంనాడు పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తున్నాయి. దానికితోడు ఆమె న‌టించిన సినిమాల‌లోని కొత్త లుక్‌ను రాధే శ్యామ్ విడుద‌ల‌చేసింది. అదే రూటులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య‌` సినిమాలోను నీలాంబ‌రి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
లంగా ఓణీతో పూజ‌సామాగ్రిని తీసుకుని గుడికి వెళ్ళిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ స్టిల్ వుంది.దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజ కనిపించబోతుంది. మొత్తానికి మాత్రం పూజా ఫ్యాన్స్ కి ఈ రెండు అప్డేట్స్ మంచి ఫీస్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌నున్న‌ట్లుమ‌రోసారి ఆమె పోస్ట‌ర్ లో తెలియ‌జేశారు. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments