Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్న సమంత.. కెమెరాలకు పనిచెప్పిన ఫోటోగ్రాఫర్లు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:29 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత పెళ్లైన తర్వాత కూడా సినిమాలతో రెచ్చిపోతుంది. సక్సెస్ మంత్రంతో ఓ రేంజ్‌లో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ అయినా సింపుల్‌గా వుండే సమంత.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత  రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్‌లో మెరిసింది. సమంత కనిపించగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. 
 
ఈ సందర్భంగా సమ్మూ సింపుల్‌గా క్యాజువల్ డ్రెస్సు ధరించి సన్ గ్లాసెస్ ధరించింది. ఈమె ఎంట్రీని క్యాచ్ చేసిన ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ఇకపోతే.. తమిళ 96 రీమేక్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అమేజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో కొత్తగా విలన్ పాత్రల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం 96 షూటింగ్ పనుల్లో సమంత బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments