ఏమాత్రం వెనక్కి తగ్గని సమంత, కురచ దుస్తులతో కుమ్మేసింది(ఫోటోలు)
, గురువారం, 10 అక్టోబరు 2019 (22:07 IST)
అక్కినేని కోడలు సమంత గ్లామర్ దుస్తుల విషయంలో ఎంతమాత్రం రాజీ పడటంలేదు. తాజాగా ఆమె ఓ మొబైల్ లాంఛ్ ప్రాంరభానికి కురచ దుస్తుల్లో వచ్చింది. ఆమెను చూసేందుకు ఎప్పటిలాగే ఫ్యాన్స్ ఎగబడ్డారు. చూడండి ఆ ఫోటోలు.