Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోపే ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా: శ్రీముఖి

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:22 IST)
మనం కలిసి జీవించేందుకు వుండేందుకు కారణంగా డబ్బే అనిపిస్తోందని యాంకర్ శ్రీముఖి తెలిపింది. మానవత్వాన్ని జనాలు మరిచిపోయారా అని అడిగింది. జనాల్లో మానవత్వం మొత్తం నశించేలోపు.. ఈ ప్రపంచం అంతమైపోతే తాను చాలా సంతోషిస్తానని శ్రీముఖి ట్వీట్ చేసింది. 
 
మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా అనే ప్రశ్న.. గతంలో తనకు ఎదురైంది. కానీ వారి అభిప్రాయంతో తాను ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం తనకు ఆ అనుభవం ఎదురైంది. మనం కలిసి వుండేందుకు, కలసి జీవించేందుకు డబ్బే కారణం అనిపిస్తోందని.. శ్రీముఖి వ్యాఖ్యానించింది. జులాయి సినిమాతో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్‌ కావడం మొదలెట్టింది. 
 
ఆ తర్వాత నటీమణిగా ఎదిగింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మీకి పోటీగా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. బాగానే ట్రెండ్ అవుతోంది. అలాంటి యాంకర్ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతూ.. నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో తెలియట్లేదు మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments