ఇదేం దరిద్రం ఆపండ్రా బాబోయ్... 10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం(వీడియో)

రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు Pehredaar Piya Ki. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభంలో ఏదో అలా సాగింది కానీ ఆ తర్వాత దాని విశ్వరూపం చూసి అవ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (15:44 IST)
రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు Pehredaar Piya Ki. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభంలో ఏదో అలా సాగింది కానీ ఆ తర్వాత దాని విశ్వరూపం చూసి అవాక్కవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఆ సీరియల్లో 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతి నుదుటను సింధూరం పెడ్తాడు. 
 
ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది వ్యవహారమంతా. ఇదే ఎక్కువనుకుంటే అతడితో ఆ యువతికి శోభనం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్లిద్దరి తిక్కపనులు, బాలుడి తింగరి చేష్టలు చూసి మా పిల్లలు కూడా చెడిపోతారేమో నాయనోయ్ అంటూ ఆ సీరియల్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అభ్యర్థనలు చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సీరియల్ తక్షణమే నిలిపివేయాలంటూ 4 వేల మందికి పైగా సంతకాలు చేసి మంత్రిగారికి పంపారు. కానీ సీరియల్లో పిల్లవాడి శోభనం సీన్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈ సీరియల్ ఆగుతుందో లేదో... చూడండి ఈ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments