Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారిగా మారనున్న పాయల్ రాజ్‌పుత్

Webdunia
ఆదివారం, 26 మే 2019 (18:21 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో తన అందాలను ఆరబోయడమేకాకుండా, నెగెటివ్ పాత్రలో నటించి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఆమెకు అదే తరహా పాత్రలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నాయని కదాని ఆమె అంగీకరించడం లేదు. అచితూచి అడుగులు వేస్తోంది. ఇపుడు ఓ చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. అయితే, ఇందులో ఆమె పాత్ర వేశ్య. 
 
ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి భానుశంకర్ దర్శకత్వం వహించనున్నారు. 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరుపొందిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో పాయల్ నటించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రెండో కథనాయికగా పాయల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర వేశ్య అని, పాత్ర కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఆమె అంగీరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments