Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ తదుపరి సినిమా ''చరిత్ర'': సోషల్ మీడియాలో ఫోటో

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఆశించిన స్థాయిలో పవన్ ఫ్యా‌న్స్‌ను ఆకట్టుకోకపోవడంతో పవన్ తదుపరి సినిమా స్క్రిప్టును ఎంచుకోవడంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ ట

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (17:06 IST)
త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఆశించిన స్థాయిలో పవన్ ఫ్యా‌న్స్‌ను ఆకట్టుకోకపోవడంతో పవన్ తదుపరి సినిమా స్క్రిప్టును ఎంచుకోవడంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంది. అజ్ఞాతవాసిలా కాకుండా ఈసారి ఓ హిట్ అయినా కొట్టాలని పవన్ భావిస్తున్నారు. గబ్బర్ సింగ్ తరహాలోనే అజ్ఞాతవాసి తర్వాత సూపర్ హిట్ సాధించాలనుకుంటున్నారు.  
 
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎ.ఎమ్. రత్నంతో వుంటుందని.. ఈ చిత్రానికి ''చరిత్ర'' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఇంకా దర్శకుడు ఎవరో ఖరారు కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోను పవన్ ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలకి కూడా గతంలో కంటే ఎక్కువగానే పవన్ పారితోషికం అందుకోనున్నాడనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
 
''నిశబ్దం వీడి ఆయుధం" అనే ఉప శీర్షికతో 'చరిత్ర' అనే టైటిల్‌తో పవన్ తరువాత చిత్రం ఉండబోతుందని.. 'చరిత్ర' పేరుతో పవన్ పిడికిలి బిగించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments