Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార చేతపట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్న పోలీసులు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:23 IST)
Pawan kalyan sramadanam
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం చేశారు. శ‌నివారంనాడు గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముందుగా అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం రోడ్ల‌న్నీ, గుంత‌లు, ఎగుడుదిగుడులు వుండ‌డంతో ఆంధ‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌ను బాగుచేసేంద‌కు సిద్ధ‌మ‌య్యారు. కొన్ని ప్రాంతాల్లో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మ‌హిళ‌ల‌ను కూడా పోలీసులు నివారించారు. ముందుగా ప‌ర్మిష‌న్ లేద‌ని పోలీసులు చెప్పారు. దాంతో రెచ్చిపోయిన కార్య‌వ‌ర్త‌లు జై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సి.ఎం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
 
రాజ‌మండ్రిలో రోడ్లు అద్వాన్నంగా వుండ‌డంతో పోలీసులు, అభిమానుల స‌మ‌క్షంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార ప‌ట్టుకుని శ్ర‌మ‌దానం చేశారు. అక్క‌డ బాలాజీ పేట‌లో ఆయ‌న మాట్లాడుతూ, ప‌నులు చేయ‌లేన‌ప్ప‌డు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు వుంది.ప్ర‌జ‌ల‌కు వున్న హ‌క్కును ఎవ‌రూ ఆప‌లేరు. వీర మ‌హిళ‌ల‌కు న‌మ‌స్కరాలు. కుల‌, మ‌త, వ‌ర్గ ర‌హిత స‌మాజం నిర్మించ‌డం మా ఆకాంక్ష‌. ప్రాణాలను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండాల‌ని వ‌చ్చాన‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments