Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకీరాతో నాకు సంబంధం లేదని పవన్ చెప్పారు.. నిజమా? (video)

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:57 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతున్నారు. కాగా జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై విమర్శలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే.
 
అటు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్‌పై జనసేన పార్టీపై సెటైర్లు వేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. 
 
కాగా రేణు దేశాల నుంచి విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన పిల్లల బాధ్యతను తీసుకున్నాడు. అంతేకాకుండా పండుగల సమయంలో అకీరా నందన్ మెగా ఫ్యామిలీలో కూడా మెరుస్తూ ఉంటాడు. 
 
 
ఇటీవలే అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న అకీరా నందన్ ఇటీవల గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నారు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కి ఆయన తనయుడు అకీరా నందన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. 
 
అకీరాతో తనకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ..నేను అబద్ధాలు చెప్పడం లేదు. కావాలంటే 2007 సెప్టెంబర్ 5వ తేదీ OP 590/ 2007 పిటీషన్ నంబర్‌ను కూడా చూడండి అని తెలిపాడు. నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments