Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక హృదయం.. ఒక ఆత్మ.. మీకోసమే నా ప్రాణాలు.. రేణూ కవిత

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె కేవలం ఒక హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా ఉన్నారు. పైగా, ఈమెలో దాగివున్న ప్ర‌తిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక

Webdunia
బుధవారం, 30 మే 2018 (09:01 IST)
హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె కేవలం ఒక హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా ఉన్నారు. పైగా, ఈమెలో దాగివున్న ప్ర‌తిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ స‌మాజంలో జరిగే ప‌లు సంఘ‌ట‌న‌ల‌పై తన మనసులోని మాటను బహిర్గతం చేస్తుంటారు.
 
ఒక్కోసారి భావోద్వేగపూరితంగా కవితలు రాసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా త‌న ఇద్ద‌రు పిల్ల‌లు అకీరా, ఆద్యల ఫోటోల‌ని షేర్ చేస్తూ చిన్న క‌విత రాసింది. "ఒక హృద‌యం, ఒక ఆత్మ‌, మీకోసం నా ప్రాణాలు ఇస్తాను, మీ కోసం ప్రాణాలు తీస్తాను" త‌న పిల్ల‌ల కోసం త‌ల్లి రాసిన చిన్న క‌విత‌... నేను క్యూటీస్ ఫోటోల‌ని తీస్తూనే ఉంటాను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్. ఆ కవితను మీరూ చదవండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments