Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బందిపోటు'గా పవన్ కళ్యాణ్ : "వీరమల్లు" వీఎఫ్‌ఎక్స్‌కు ఆర్నెల్ల సమయం!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (12:59 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ వంటి దర్శకులతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్‌ను ఖరారు చేయగా, శివరాత్రి పర్వదినం రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 
 
ఈ చిత్రంలో బందిపోటుగా నటిస్తున్నారు. అంటే ఒక బందిపోటు వీరగాథను ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. పైగా, ఇది 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో కథ నడుస్తుంది. 
 
ఈ సినిమా కోసం చార్మినార్‌, రెడ్‌ఫోర్ట్‌, మచిలీపట్నం ఫోర్ట్‌ వంటి భారీ సెట్లను నిర్మించాం’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. జూలై నాటికి చిత్రీకరణ పూర్తిచేస్తాం. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసం ఆరు నెలల సమయాన్ని కేటాయించాం’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments