Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్‌కు ఎన్ని బంధాలో...?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:31 IST)
ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన సంచ‌ల‌న చిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుక‌లో ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ గురించి మాట్లాడుతూ.. మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ డైరెక్ట‌ర్ గురించి ఎన్టీఆర్ ఇంత‌లా చెప్ప‌లేదు.
 
ఇంత‌కీ ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే... నా స్నేహితుడు, నా ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి, అన్న, మా అమ్మకు మరో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న.. ఇలా ఆయన్ని ఎన్ని బంధాలతో పిలిచినా పలికే మిత్రుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనతో ఒక సినిమా చేయాలి. ఆ సినిమా జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ సినిమా నా పిల్లలకు చూపించి గొప్పగా ఫీల్ అవ్వాలి అనుకున్నాను. ఆ సినిమాని సమాజానికి చూపించి.. నేను గర్వంగా నిలబడాలని చాలా బలంగా కోరుకున్నాను. ఆ తరుణం మూడు రోజుల క్రితం అర‌వింద స‌మేత రూపంలో రానే వ‌చ్చింద‌ని ఎన్టీఆర్ తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

ఒకరితో పెళ్లి - ఇంకొకరితో ప్రేమ - కాన్ఫరెన్స్ కాల్‌లో దొరికేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments