Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభం... అచ్చం ఎన్టీఆర్‌లానే బాలయ్య(Video)

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాల‌య్య‌ ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉన్న ఎన్టీఆర్ బ‌

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (16:56 IST)
మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాల‌య్య‌ ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ గెట‌ప్‌లో ఉన్న బాల‌య్య ఫోటోను రిలీజ్ చేసారు. మనదేశం చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌లో బాలయ్య బాగున్నారు. ముఖ్యంగా ఖాకీ దుస్తులు టోపీతో ఆయన ఎన్టీఆర్‌ని గుర్తుకు తెస్తున్నారు.
 
ఎన్టీఆర్‌గా బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు ఆ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. షూటింగ్ ప్రారంభించారు కానీ... ఇందులో ఇంకా కొన్ని పాత్ర‌ల కోసం న‌టీన‌టుల‌ను ఎంపిక చేయాల్సి వుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments