Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న ద‌ర్శ‌కుడు.!

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్.బి.కె ఫిల్మ్స్

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:35 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యాన‌ర్ పైన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌కం పాత్ర పోషిస్తుంటే.. సుమంత్ అక్కినేని పాత్ర పోషిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్నారు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ చిత్రంలో విఠ‌లాచార్య పాత్ర‌ను ఓ ద‌ర్శ‌కుడు పోషిస్తున్నారు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటారా..? ఎన్.శంక‌ర్. అవును ఇది నిజంగా నిజం. ఇటీవ‌ల ఎన్.శంక‌ర్ పైన ఈ సినిమా కోసం కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని తెలిసింది. డిసెంబ‌ర్ నెల నాటికి ఈ సినిమా షూటింగ్  పూర్తి చేయాల‌నే ప్లాన్‌తో టీమ్ వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments